త్వరలో రానున్న అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా సినిమా రాకముందే దువ్వాడ వారి హీరోయిన్ పిచ్చెక్కిచ్చేస్తోంది మాక్సిమ్ మేగజిన్ కవర్ కు అద్దరగొట్టే ఫోజులిచ్చిన పూజా హెగ్డే
దువ్వాడ జగన్నాథమ్‌లో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేస్తోన్న పూజ హెగ్డే వేసవి రాకముందే ఉష్ణోగ్రతలు పెంచేసేలా మాగ్జిమ్ పత్రిక కోసం ఒక ఘాటైన మసాలా ఫోటో షూటొకటి చేసింది. పొడవాటి తన అందమైన కాళ్లని రెండూ వీలైనంత దూరం వంచి అందంగా... కాదు కాదు... పిచ్చెక్కించేలా కనిపించేట్టుగా ఇచ్చిన భంగిమ చూస్తే పూజ అభిమానులకేంటి, మగాడన్న ప్రతి వాడికీ జలదరింపు ఖాయం.
వరుణ్ తేజ్ కోసం గోపికమ్మ అంటూ ఆడి పాడిన అమ్మడిలో ఈ కోణం ఇంతవరకు ఎవరూ ఆవిష్కరించలేదు. బాలీవుడ్‌లో చేసిన 'మొహంజుదారో' కూడా యువరాణి పాత్రలో పూజని నిండా కప్పేసి చూపించింది. అయితే మ్యాగజైన్లకి చేసే ఫోటో షూట్ల ద్వారా పూజ తన అందాలని ఎప్పటికప్పుడు చూపిస్తూనే వచ్చింది.
ఫోటోల్లో పూజ ఇలా పిచ్చెక్కిస్తోందంటే ఇక ఆమె ఇలాగే తెరపై కదిలితే.... అబ్బబ్బబ్బబ్బ... అని కుర్రకారు గుండెలు బాదుకోవాల్సిందే.
