అన్న ఛాలెంజ్ కు పవన్ ధీటు సమాధానం!

pawan kalyan accepts chiranjeevi's green challenge
Highlights

తాజాగా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం పథకం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ముందుగా సెలబ్రిటీలు, రాజకీయనాయకులు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు

తాజాగా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం పథకం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ముందుగా సెలబ్రిటీలు, రాజకీయనాయకులు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఛానెల్ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మూడు మొక్కలను నాటి మరో ముగ్గురు ప్రముఖులకు ఆ ఛాలెంజ్ ను విసిరాడు.

అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తన అన్నయ్య విసిరినా ఛాలెంజ్ కు సమాధానంగా జనసేన అధినేత పవన్ మాధాపూర్ లో జనసేన కార్యాలయంలో మూడు మొక్కలు నాటాడు. ఆ తరువాత జనసైనికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 

loader