ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. ఆ ఫోటోలు లీకయ్యాయి

NTR Rocking look revealed
Highlights

ఎన్టీఆర్ కొత్త లుక్

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం గత నాలుగు నెలలుగా కొత్త లుక్ కోసం ఎంత కష్టపడ్డాడో మనం వింటూనే ఉన్నాం. రీసెంట్ గా ఐపిల్ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ ఎన్నుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు ప్రోమో షూట్ పాల్గొన్న తారక్. అందులో తారక్ లుక్ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఎంత స్లిమ్ గా అయ్యాడో తారక్ ఈ పిక్స్ చూస్తే అర్థం అవుతుంది.

loader