MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్ల ఆస్తులు, 70 కోట్ల ఇల్లు, తల్లి లేడీ సూపర్ స్టార్, తండ్రి, తాత, బాబాయ్ అంతా స్టార్లే.. ఎవరా బ్యూటీ ?

100 కోట్ల ఆస్తులు, 70 కోట్ల ఇల్లు, తల్లి లేడీ సూపర్ స్టార్, తండ్రి, తాత, బాబాయ్ అంతా స్టార్లే.. ఎవరా బ్యూటీ ?

29 ఏళ్ల ఈ అందాల భామ బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ కుటుంబానికి చెందింది. ఈమె తల్లి బాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకోగా, ఈమె బాబాయ్, తండ్రి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. కోట్ల ఆస్తికి వారసురాలు.. స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 06 2026, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
29ఏళ్ల  స్టార్ హీరోయిన్..
Image Credit : instagram

29ఏళ్ల స్టార్ హీరోయిన్..

జాన్వీ కపూర్‌కు 29 ఏళ్లు నిండాయి. 1997 మార్చి 6న ముంబైలో పుట్టిన జాన్వీ.. బాలీవుడ్‌లోని అత్యంత ఫేమస్ కపూర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె తల్లి, బాబాయ్, తాత, తండ్రి.. ఇలా అందరూ ఇండస్ట్రీలో పెద్ద పేర్లున్నవారే. అయినా కూడా జాన్వీ తనకంటూ సొంతంగా ఓ గుర్తింపు తెచ్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
कौन है ये हसीना?
Image Credit : instagram

कौन है ये हसीना?

 జాన్వీ కపూర్. ఆమె తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది. జాన్వీ హిట్ ఫిల్మ్ 'ధడక్'తో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు. ఆతరువాత వరుసగా సినిమాలు చేస్తూ.. తనకంటూ సొంత గుర్తింపు కూడా సాధించింది. 

36
ఫ్యామిలీ అంతా స్టార్లే..
Image Credit : instagram

ఫ్యామిలీ అంతా స్టార్లే..

జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోని ఓ పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లి శ్రీదేవి సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో అదరగొట్టారు. ఆమె తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇక, ఆమె తండ్రి బోణీ కపూర్ ప్రముఖ నిర్మాత.

46
ఇండస్ట్రీలో రాణిస్తున్న అక్కా చెల్లెల్లు..
Image Credit : instagram

ఇండస్ట్రీలో రాణిస్తున్న అక్కా చెల్లెల్లు..

జాన్వీ కపూర్ బాబాయ్ అనిల్ కపూర్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్లలో ఒకరు. ఆయన ఇప్పటికీ సినిమాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె కజిన్స్ సోనమ్, రియా, షనాయ, అన్షులా, ఖుషీ తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. ఆమె తాత సురీందర్ కపూర్ 60-70 దశకాల్లో పాపులర్ నిర్మాతగా ఉండేవారు.

56
సౌత్ లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ..
Image Credit : instagram

సౌత్ లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ..

జాన్వీ కపూర్ 2018లో 'ధడక్' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, రూహీ, మిలీ, బవాల్, ఉలఝ్, దేవర, పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటిస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం మెగా పవర్  స్టార్ రామ్ చరణ్‌తో కలిసి 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. 

66
జాన్వీ కపూర్ ఆస్తులు..
Image Credit : instagram

జాన్వీ కపూర్ ఆస్తులు..

జాన్వీ కపూర్ ఆస్తుల విషయానికొస్తే, ఆమె 100 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.  బాంద్రాలో 70 కోట్ల విలువైన విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉంది. ఆమెకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేస్తుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం 75-80 లక్షలు తీసుకుంటుందట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
రామ్ చరణ్ కొణిదెల
బాలీవుడ్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image2
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image3
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ ను భయపెట్టిన పాత్ర ఏంటో తెలుసా? తారక్ కు ఇష్టమైన సినిమా ఎందుకు చేయడంలేదు?
Recommended image2
రామ్ చరణ్ కోసం రాసిన కథతో.. అల్లు అర్జున్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved