Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ఏకంగా పది కిలోల బరువు తగ్గాడట

  • యమదొంగ సినిమాతో కరెంట్ తీగలా మారిపోయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 
  • టెంపర్  సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించిన ఎన్టీఆర్ 
  • ఇప్పుడు జయ్ లవ కుశ మూవీ కొసం ఏకంగా పది కిలోల బరువు త‌గ్గిన యంగ్ టైగ‌ర్ 
ntr has decreased his weight ten kgs

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా పది కిలోల బరువు తగ్గాడట. ఈ మధ్య దొరికిన గ్యాప్ లో బరువు తగ్గించడం, జుట్టు పెంచడం అనే రెండు పనులు దిగ్విజయంగా నెరవేర్చాడట ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ టెంపర్ లో మాదరిగా మాంచి ఫిజిక్ తో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.

జుట్టు పెంచడం ఎందుకయ్యా అంటే, ఈ సినిమాలో మూడు గెటప్ లు. అందువల్ల హెయిర్ ఎక్కువ వుంటే, స్టయిల్ ను బట్టి అటుఇటు మార్చుకోవచ్చన్న అయిడియాతో ఇలా జుట్టుపెంచాడట. ఇవీ బాబీ-ఎన్టీఆర్ సినిమా అప్ డేట్స్

Follow Us:
Download App:
  • android
  • ios