నేను కూడా అత్యాచారానికి గురయ్యా : హీరోయిన్ నివేధా

Nivetha about casting couch
Highlights

నేను కూడా అత్యాచారానికి గురయ్య

ప్రపంచం మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ క్యస్టింగ్ కౌచ్. ఎక్కడ చూసిన కానీ ఆడవారిపై దారుణాలు ..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ,యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా పేతురాజ్ తన బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మాట్లాడారు.

ఆమె మాట్లాడుతూ స్త్రీల రక్షణ ..ప్రస్తుతం చిన్నవయస్సులో ఉన్న చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి .ఆ బాధింపునకు నేను ఐదేళ్ళ వయస్సులోనే గురయ్యాను .అయితే అప్పుడు ఆ విషయాన్నీ అమ్మవాళ్ళకు ఎలా చెప్పగలను ..అసలు ఏమి జరిగిందో తెలియని వయస్సు అది అని ఆమె చెప్పుకొచ్చింది …

loader