జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య 1985లో జయసుధను వివాహం చేసుకున్న నితిన్ కపూర్ ముంబై బయల్దేరిన జయసుధ

ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బాలీవుడ్ నటుడు జితేంద్ర సోదరుడైన నితిన్ ముంబైలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 1985లో జయసుధను వివాహం చేసుకున్న నితిన్ జయసుధలకు ఇద్దరు కుమారులు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే నితిన్ కపూర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.