శ్రీరెడ్డి వెయిట్ చెయ్ రియాక్షన్ ఉంటుంది : నితిన్

First Published 17, Apr 2018, 1:02 PM IST
Nithin sweet warning to sri reddy
Highlights

శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చిన నితిన్

నిన్న శ్రీ రెడ్డి చేసిన పవన్ తల్లిని అవమానిస్తూ అసభ్యంగా మాట్లాడిన మాటలు  పెద్ద దుమారమే లేపాయి.పవన్ వీరాభిమాని అయిన హీరో నితిన్ ఆమె మాటలకు స్పందించారు. రియాక్షన్ ఉంటుంది.. వెయిట్ చెయ్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 

సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇక పవన్ అభిమానుల ఏకంగా RIP అంటు పోస్టులు పెడుతున్నారు. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో ఆమెని బండబూతులు తిడుతున్నారు. తాజాగా హీరో నితిన్ రియాక్ట్ అయ్యాడు. ‘‘ప్రతి ఒక్క చర్యకూ.. ప్రతి చర్య ఉంటుంది. దాని కోసం వెయిట్ చెయ్.. రియాక్షన్ వస్తోంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

loader