టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్ట్ హింస లేకుండా పబ్ జి గేమ్ లో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ టైటిల్ కొట్టేశాడు. ఒక్కరిని కూడా చంపకుండా గేమ్ లో గెలవడమనేది ఎవరు ఊహించనిది. చివరికి ఎవరో ఒకరు మిగిలితే వారిని ఎలాగైనా చంపాలి.. కానీ సిద్దార్థ్ అలాంటి క్లారిటీ ఇవ్వలేదు గాని నెటిజన్స్ అందుకు సమాధానం ఇస్తున్నారు. 

బ్లూ వెల్ లో ఇరుక్కొని చనిపోయి ఉండవచ్చని అంటున్నారు. ఎలాగైతేనే అర్జున్ సురవరంగా రాబోతున్న హీరో నిఖిల్ ఇప్పుడు పబ్ జి గేమ్ తో విన్నయ్యి సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. మొత్తానికి ఒక్క కిల్ లేకుండా చికెన్ డిన్నర్ కొట్టేసి అభిమానులతో షాక్ ఇచ్చాడు.  ఇక నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.