ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా పాక్ పై భారత్ జరిపిన మరో సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీరో సిద్దార్థ్ కూడా తన వివరణ ఇచ్చాడు. పుల్వామా ఘటన ఎంతో బాధను కలిగించిందని అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 2 తో భారత్ ఆర్మీ పవర్ ఏంటో మరోసారి రుజువయ్యిందని తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు

Add Asianetnews Telugu as a Preferred Source

మన జవానులకు ఫ్రీడమ్ ఇస్తే ఇలా ఉంటుంది అంటూ ఊహించని విధంగా పాక్ ను ఎదురుదెబ్బ కొట్టడంపై దేశం గర్విస్తోంది. ముఖ్యంగా జవాన్స్ కు ఫ్రీడమ్ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది హాట్ రివెంజ్ అని నిఖిల్ వివరణ ఇచ్చాడు. నిఖిల్ ఏ విధంగా మాట్లాడాడో కింద ఇచ్చిన వీడియోలో చూడవచ్చు.
"