ఒక్క కన్నుగీటితో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ ఏడాది ఇండియన్ గూగుల్ సెలబ్రిటీస్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది ఈ బ్యూటీ.

ఒక్క కన్నుగీటితో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ ఏడాది ఇండియన్ గూగుల్ సెలబ్రిటీస్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది ఈ బ్యూటీ.

ఇప్పటివరకు ఎక్కువగా ట్రెడిషనల్, క్యాజువల్ డ్రెస్సుల్లో కనిపించిన ఈ భామ తాజాగా ఎక్స్ పోజింగ్ చేయడానికి ట్రై చేసింది. ఈ క్రమంలో ఓ ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ గెటప్ అమ్మడికి ఏ మాత్రం సెట్ కాలేదు.

దీంతో నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఎవరేం చేయాలో.. అది చేస్తే బాగుంటుందని పప్పులో కాలేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని సూచిస్తున్నారు. మోడరన్ డ్రెస్సుల్లో ప్రియా గ్లామరస్ గా కనిపించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె ఇచ్చిన హావభావాలు సరిగ్గా లేవని అంటున్నారు. మరి ఇకనైనా ఈ విషయంలో ప్రియా ప్రకాష్ జాగ్రత్త పడుతుందేమో చూడాలి!

View post on Instagram

View post on Instagram

View post on Instagram