మోడల్, నటి కూడా అయిన మందనా కరీమి వార్తల్లోకి వచ్చింది. సినిమాలు తగ్గినట్టున్నాయి. ఓ పార్టీలో..చేతిలో సిగరెట్ పట్టుకుని ఫ్రెండ్స్‌తో కలిసి..డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. ఓ బీట్ సాంగ్‌కి అనుగుణంగా స్టెప్పులు వేసింది.
మోడల్, నటి కూడా అయిన మందనా కరీమి వార్తల్లోకి వచ్చింది. సినిమాలు తగ్గినట్టున్నాయి. ఓ పార్టీలో..చేతిలో సిగరెట్ పట్టుకుని ఫ్రెండ్స్‌తో కలిసి..డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. ఓ బీట్ సాంగ్‌కి అనుగుణంగా స్టెప్పులు వేసింది. అయితే ఈ అమ్మడు చేసింది వల్గర్ డ్యాన్స్ అంటూ నెటిజన్లంతా ఫైరవుతున్నారు. చేతిలో సిగరెట్‌తో ఏమిటీ చెత్త ‘ షో ‘ అని మండిపడుతున్నారు. నీ తీరు మార్చుకో తల్లీ అని వ్యంగ్యంగా సజెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇకపై ఇలాంటి అసభ్య డ్యాన్సులు చేయొద్దని కోరుతున్నారు. మందనా..రాయ్, భాగ్ జానీ, మై ఔర్ ఛార్లెస్, క్యా కోయీ హై హమ్ తీన్ వంటి సినిమాల్లో నటించింది.
