నయనతార మూడో లవ్‌స్టోరీకి పెళ్లితో శుభం కార్డు పడినట్లేనా? ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం పెళ్లి పట్టాలెక్కిందా.. నయన-విఘ్నేశ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని స‌హజీవ‌వన చేస్తున్న‌ర‌టా..
దర్శకుడు విఘ్నెశ్ శివన్ని నయన తార రహస్యంగా వివాహం చేసుకుందని అంతా కోడై కూస్తున్నారు. అంతేకాదు చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. అందులోనే విఘ్నేశ్తో సహజీవనం చేస్తోందని సమాచారం. ఆ మధ్య ఓనమ్ పండగను ఇద్దరూ జాయింట్గా జరుపుకున్నారు. అప్పుడు బయటికొచ్చిన ఫొటోల్లో ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ ఏదో కనిపిస్తోందని... చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నయన తార కొత్తగా ఇల్లు కొనడం, దర్శకుడు శివన్ తో దర్శనం ఇస్తుండటంతో ఖచ్చితంగా వీరిద్దరు సీక్రెట్ మ్యారెజ్ చేసుకునే ఉంటారని కోలీవుడ్ వర్గాలు నమ్ముతున్నాయి..
