సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి కూతురు రెండు ల‌క్ష‌లు స‌హాయం!

megastar great nature revealed
Highlights

సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి కూతురు రెండు ల‌క్ష‌లు స‌హాయం!

సీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి  కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్ధిక స‌హాయం చేసారు. ఆయన షూటింగ్ పనుల్లో బిజీగా ఉండడంతో తన రెండో కూతురు శ్రీజాతో రెండు లక్షలు పంపించారు. 

loader