ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ టైంలో హీరో మంచు విష్ణు కు బైక్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ తరవాత అలాంటి సాహసాలు చేయనంటు విష్ణు పబ్లిక్ లో చెప్పుకొచ్చాడు. ఉన్నట్టుండి ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది.. ఎలా జరిగిందనే వీడియోను విష్ణు షేర్ చేశాడు.