'నేల టికెట్టు' పిల్ల హాట్ హాట్ పోజులు!

malavika sharma hot photos
Highlights

తెలుగు తెరకు మరో కొత్తమ్మాయి పరిచయం కాబోతుంది

తెలుగు తెరకు మరో కొత్తమ్మాయి పరిచయం కాబోతుంది. తనే మాళవిక శర్మ.. రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో పాటు తన హాట్ హాట్ లుక్స్ ను జోడించి యూత్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మాళవిక శర్మ అందాల ప్రదర్శన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇప్పటికే 'నేల టికెట్టు' ఆడియో ఫంక్షన్స్ లో తన అందంతో అందరికీ కట్టిపడేసింది. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ స్టేజ్ మీదకు వెళ్లి మరీ స్టెప్పులేసి అందరినీ మెప్పించింది. గ్లామర్ షో విషయంలో ఎలాంటి పరిమితులు లేవన్నట్లు తన అందాల ప్రదర్శనతో నిరూపిస్తోంది. నేల టికెట్టు సినిమాలో గనుక అందం, అభినయం పరంగా క్లిక్ అయితే ఇక అమ్మడుకి టాలీవుడ్ లో వరస అవకాశాలు రావడం ఖాయం. 

 

 

 

#nelaticketaudiolaunch ❤ Designer @ashwinireddyofficial ❤

A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) on

loader