ప్రభాస్ గురింరి ఒక్క మాటలో చెప్పి ఆశ్చర్యపరిచించి హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ తో సినిమా చేస్తున్నబ్యూటీ.. రెబల్ స్టార్ గురించి అడగ్గా ఏమన్నదంటే. 

ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పేసింది.. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. తన సోషల్ మీడియా పేజ్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. ప్రభాస్ గురించి ఆమె చెప్పిన సమాధానం.. అంతట ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు. దాదాపు ఐదు పాన్ ఇండియా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ మారుతి సినిమా కూడా ఒకటి. దర్శకుడు మారుతీ తో ఓ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ నిప్లాన్ చేశాడు ప్రభాస్. దానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఈక్రమంలో ఈసినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తుంది. ఫస్ట్ టైమ్ తెలుగు ప్రాజెక్ట్.. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేస్తుంది మాళవిక మోహనన్. ఈసినిమాలో ప్రభాస్ తో స్క్రీన్ శేర్ చేసుకోవడం చాఆ ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ. ప్రభాస్ ను దగ్గర నుంచి చూడటం తనకు థ్రిల్ గా అనిపించిందట. 

Scroll to load tweet…

ఈ విషయంపై తన సోషల్ మీడియా చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ప్రభాస్ తో తన ఎక్స్ పీరియన్స్ ను ఇంట్రెస్టింగ్ రిప్లై ర రూపంలో లేటెస్ట్ గా ఇచ్చింది. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ సింగిల్ వర్డ్ అడగగా ప్రభాస్ చరిష్మాటిక్ గా ఉంటారని ప్రభాస్ కటౌట్ చరిష్మా కోసం చెప్పింది. దీనితో ఈ మాస్ రిప్లై తో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

ఇక వీరిద్దరి జంట కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తుండగా వీరి జంట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈసినిమాకు రాజాడీలక్స్ టైటిల్ దాదాపు ఫిక్స్ అయిన్టే అని తెలుస్తోంది. ఈసినిమాకు సబంధించి అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.