మున్నీ బద్నాం అంటూ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన మలైక అరోరా. మోడల్ గా, టీవి ప్రెసెంటర్ గా,  VJ గా డాన్సెర్ గా అందరికి సుపరిచితమే. బాలీవుడ్ న్యూ ట్రెండ్ సెట్ చేయడంలో మలైక ముందుంటుంది. కాసువల్ డ్రస్ తో అయిన టూ పీస్ బికినీ అయినా తన గ్లామర్ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

 

44 ఏళ్ల వయసుగల ఈ అందాల భామ రీసెంట్ ఒక ట్రెండీ ఔట్ ఫిట్ తో ఇలా ఫోస్ ఇచ్చింది. ఫోస్ ఇచ్చిన మ్యాటర్ పక్కన పెడితే తను వేసుకున్న డ్రెస్ విలువ తెలిస్తే షాక్ అవుతారు. తను వేసుకున్న కాటన్ బ్లండ్ నేవీ డ్రెస్ అక్షరాల లక్షా 60 వేలు. చూస్తుంటే తన వేసుకున్న తర్వాతే ఆ డ్రెస్ కు అంత అందంవచ్చిందనేలా లేదు.