బికినీ వేసింది.. బలైపోయింది!

బికినీ వేసింది.. బలైపోయింది!

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా గతేడాది అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో మలైకా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.

కొందరు ఆమె ఫోటోలు చూసి పొగిడితే మరొకొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తుంటారు. దానికి కారణం ఆమె ఈ వయసులో కూడా బికినీలు వేసుకొని హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుండడమే.. రీసెంట్ గా మలైకా తను బికినీ వేసుకొని వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డాడు.

16 ఏళ్ల కొడుకుని పెట్టుకోని నీకు ఇదేం పనని ఆమెపై తమ కోపాన్ని ప్రదర్శించారు. వయసుకి తగ్గట్లుగా బట్టలు వేసుకొని సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి కామెంట్లను తను పెద్దగా పట్టించుకోదని గతంలో మలైకా చాలాసార్లు చెప్పుకొచ్చింది.  

 

 

 

Summer lovin...take me backkk #fridayflashback #sun#sea#surf

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page