సమంత సంపాదనతో బతుకుతున్న చైతు డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపిస్తున్నాడు. సీన్స్ కూడా సింపుల్ అండ్ హెవీ ఎమోషన్స్ తో కనిపిస్తున్నాయి. మరి వెండితెరపై ఈ జంట ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ముందయితే ట్రైలర్ పై ఓ లుక్కేయండి.