అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. సమ్మర్ ఆరంభంలో వచ్చిన ఈ సినిమాకి ఉగాది పండగ కూడా బాగా కలిసొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలో ఈ సినిమా ఐదు కోట్లను రాబట్టింది.

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం.............రూ. 1.85 కోట్లు 
సీడెడ్...............రూ. 0.63 కోట్లు 
వైజాగ్...............రూ. 0.76 కోట్లు 
ఈస్ట్..................రూ. 0.27 కోట్లు 
వెస్ట్...................రూ. 0..25 కోట్లు 
కృష్ణా................రూ. 0.37 కోట్లు 
గుంటూరు.......రూ. 0.66 కోట్లు 
నెల్లూరు..........రూ. 0.17 కోట్లు 

మొత్తం ఐదు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.