మహేష్ సుకుమార్ కాంబో షురూ

First Published 22, Apr 2018, 2:09 PM IST
Mahesh and Sukumar combo finalised
Highlights

మహేష్ సుకుమార్ కాంబో షురూ

సూపర్‌స్టార్‌ మహేష్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ భారీ చిత్రం 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌).. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఓ భారీ చిత్రాన్ని(#mahesh26) ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. 2019 లో విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. 

loader