హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్.. అభిమానుల గొడవలు, కులాల కుమ్ములాటలపై ప్రముఖ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టి మనం అంచనాకు రాలేమని అలా అనుకుంటే చిరంజీవి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని ఆమె పేర్కొంది.

హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్.. అభిమానుల గొడవలు, కులాల కుమ్ములాటలపై ప్రముఖ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టి మనం అంచనాకు రాలేమని అలా అనుకుంటే చిరంజీవి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని ఆమె పేర్కొంది. స్టార్లను దేవుళ్లుగా కొలిచే సంస్కృతి పోయిందని, వాళ్లు కూడా మనలాంటి మనుషులేనన్న నిజాన్ని నెమ్మదిగా జనం తెలుసుకుంటున్నారని మాధవీ లత అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred