హైదరాబాద్ లో అర్ధరాత్రి బిరియాని తిన్న కొహ్లీ (వీడియో)

First Published 7, May 2018, 4:44 PM IST
Kohli having midnight biriyani in hyderabad
Highlights

హైదరాబాద్ లో అర్ధరాత్రి బిరియాని తిన్న కొహ్లీ 

హైదరాబాద్ బిర్యానీ రుచికి ఫిదా అయ్యాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కోసం సిటీకి వచ్చిన కోహ్లీ అండ్ టీమ్..లోకల్ ప్లేయర్, బెంగుళూరు టీమ్ సభ్యుడు కూడా అయిన మహ్మద్ సిరాజ్ ఇంట్లో బిర్యానీ లాగించేసి..బహుత్ అచ్చా అంటూ అతనికి థ్యాంక్స్ చెప్పింది. ఇందుకు సిరాజ్ కూడా కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. ఆదివారం రాత్రి పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ ను టీవీలో చూస్తూ వీళ్ళు డిన్నర్ చేసిన వైనం వీడియోకెక్కింది.

 

                                         

loader