అచ్చం శ్రీదేవిలానే ఉందిగా.!

khushikapoor looks like sridevi in orange dress
Highlights

శ్రీదేవి అచ్చుగుద్దినట్టు ఉంది

శ్రీదేవి చిన్నకూతురు ఖుషికపూర్ గ్లామర్ ఇండస్ర్టీలో ఎప్పుడు ఎంట్రీ? ఇంతకీ ఆమె వస్తుందా? లేదా? ఇవే ప్రశ్నలు సినీ లవర్స్‌ని వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆమె అక్క జాన్వికపూర్ అడుగుపెట్టేసింది. ఆమె ఫిల్మ్ వచ్చేనెలలో విడుదల కానుంది. ఇదిలావుండగా ఖుషి ఎక్కడికో వెళ్తుండగా ముంబై ఎయిర్‌పోర్టులో స్టిల్ ఫోటోగ్రాఫర్ కంటిపడింది.


వెంటనే తన కెమెరాలో ఆమెని బంధించాడు. ఆరెంజ్ డ్రెస్‌లో ఆమెను చూసి అచ్చుగుద్దినట్టు శ్రీదేవిలానే ఉందంటు మురిసిపోతున్న ఫ్యాన్స్. ఇంతకీ ఖుషి ఎప్పుడు గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తోందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వీలు చూసుకుని రాబోయే రోజుల్లో ఖుషి కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయం.

loader