దేశంలో దొంగలు పడ్డారు మూవీలో హీరోగా నటిస్తున్న ఖయ్యూమ్. ఏషియానెట్ స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమాకి సంభందించిన ఆశక్తికర విషయాలు మరియు తన అన్న ఆలీ జనసేన ఎంట్రీ గురించి ఎన్నో విషయాల గురించి ఆయన ముచ్చటించారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో...