కొరియోగ్రాఫర్ తో కత్రినా డాన్స్ చూశారా?

katrina kaif dance practice video
Highlights

కొరియోగ్రాఫర్ తో కత్రినా డాన్స్ చూశారా?

బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ ప్రస్తుతం 'తగ్స్ ఆఫ్ హిందుస్థాన్', 'జీరో' వంటి చిత్రాలలో నటిస్తోంది. అయితే తన సినిమాలో డాన్స్ కోసం కొరియోగ్రాఫర్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తోన్న కత్రినా కైఫ్ డియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కత్రినా అతి కష్టమైన ఒక స్టెప్ నేర్చుకుంటోంది. అందులో ఆమె సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. 

 

loader