పవన్ కళ్యాణ్ సిఎం అయినా అవ్వచ్చు : కత్తి మహేష్ (వీడియో)

Kathi mahesh comments pawan kalayan
Highlights

పవన్ కళ్యాణ్ సిఎం అయినా అవ్వచ్చు

కత్తి మహేష్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తూ ఉంటాడు. కానీ ఈ సారి కొంచెం ఆసక్తికరంగా కామెంట్లు చేశాడు. పవన్ నిన్నటి స్పీచ్ లో సీఎం గా ఒక ఛాన్స్ ఇవ్వండి నిరూపించకుంటాను అన్న మాటలకు కత్తిమహేష్ రియాక్ట్ అయ్యాడు. కత్తి మహేష్ ఏమన్నాడో ఈ వీడియోలో చూడండి.

 

loader