కరాటే కళ్యాణి లీక్స్ స్టార్ట్.. శ్రీరెడ్డి కి దిమ్మతిరిగే ఆస్తులు బట్టబయలు

First Published 20, Apr 2018, 6:48 PM IST
Karete Kalyani Leaks Started
Highlights

శ్రీరెడ్డి లీక్స్ కాదు...కళ్యాని లీక్స్ చూడండి

తాజాగా కల్యాణి తన ఫేస్ బుక్ పేజీలో `కల్యాణి లీక్స్( truths) ` పేరుతో ఓ సంచలన పోస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్ లో శ్రీరెడ్డి కరాటే కల్యాణి ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కల్యాణిపై శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై కల్యాణి పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. విమల అనేపేరుతో శ్రీరెడ్డిని పరోక్షంగా విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కాని విమలకు ఇంటర్ పూర్తి చేసుకున్న కూతురు ఉందని 10 సంవత్సరాలుగా తన తల్లిదండ్రులతో సంబంధాలు లేవన్న విమల....వాళ్ల అమ్మతో కలిసి ఫ్లాట్ గృహ ప్రవేశానికి వచ్చిందని కల్యాణి పోస్ట్ చేసింది. ``కల్యాణి లీక్స్  మొదలయ్యాయి అని భావించేవాళ్లకు .. ఈ pics..పెళ్లి కాని విమలకు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి వచ్చింది విజయవాడ శ్రీ చైతన్య లో ఇంటర్ చదువుతోంది మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయింది .విమల అమ్మ తో 10 సంవత్సరాలు నుండి సంభంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్ పల్లి లో లోథా మెరిడియన్ లో కోటిన్నర విలువగల ప్లాట్ లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేశారు .. ఖరీదైన కార్లలో తిరగడానికి కొనడానికి ఎలా వచ్చాయో డబ్బులు.ఏంటో... విమల నీకే తెలియాలి మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా.... నా లీక్స్ నా ఇష్టం``అంటూ కల్యాణి పోస్ట్ చేసింది. మరి ఈ పోస్ట్ పై శ్రీరెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. 

loader