లైవ్ లో శ్రీరెడ్డి ని కొట్టిన కరాటే కళ్యాణి

First Published 5, Apr 2018, 2:19 PM IST
Karati kalyani Beats Sri Reddy
Highlights
లైవ్ లో శ్రీరెడ్డి ని కొట్టిన కరాటే కళ్యాణి

గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్న నటి శ్రీ రెడ్డిపై ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో కేరక్టర్ ఆర్టిక్స్ కరాటే కల్యాణి భౌతిక దాడికి దిగింది. కాస్టింగ్ కౌచ్ పై ఓ ఛానెల్ చర్చలో భాగంగా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సరికాదంటూ కరాటే కల్యాణ్ వాగ్వాదానికి దిగింది. .  శేఖర్ కమ్ములపై స్పందించలేదని, ఆయనను ఏమీ అనలేదని శ్రీ రెడ్డి చెప్పారు. అంతేకాక నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నేను దేనికైనా సిద్ధమన్నారు. వారం రోజుల్లో న్యాయం జరగకుంటే ఫిల్మ్ నగర్ లో బట్టలిప్పుకుని తిరుగుతానని సీరియస్ గా వ్యాఖ్యానించారు శ్రీరెడ్డి. దీనిపై ఆడాళ్లను అవమానించే.. హక్కు ఎవరికీ లేదు. నీ మాటలు ఆడాళ్లందరినీ అవమానపరిచేలా వున్నాయన్నారు. ఈ సందర్భంగా.. ఎమోషన్ అయిన కరాటే కళ్యాణి, చంపేస్తానంటూ గొంతు పట్టుకుంది. అయితే పిచ్చిపిల్లలా అలా మాట్లాడకు అంటూ శ్రీరెడ్డిపై కన్సర్న్ తోనే, పాజిటివ్ వుద్దేశంతోనే పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

loader