వాళ్లను డాక్టర్ల దగ్గర చూపించండి... వాళ్లకు కచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది

First Published 16, Apr 2018, 5:08 PM IST
Junior Sensational Comments on Jeevitha rajashekar
Highlights

వాళ్లను డాక్టర్ల దగ్గర చూపించండి... వాళ్లకు కచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది

నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలుగు సినీ రంగంలో లైంగిక ఆర్థిక దోపిడీలపై మహిళా సంఘాల అధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. జూనియర్ ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. వీరికి అండగా పలు మహిళా సంఘాలు వారు తమ వాదనను వినిపించారు.

ఇక్కడ ఒక జూరియర్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు పెను సంచలనానికి కారణమైంది.టీవీల్లో బతుకు జట్కా బండి అంటూ షోలో కూర్చొని నీతులు చెప్పే జీవిత.. బయట చేసేది మాత్రం బ్రోకర్ పనులని.. అదేంటో తనకు అర్థం కావట్లేదన్నారు. ఇండస్ట్రీలో చాలామంది ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారని.. వాళ్ల పెళ్లాలు.. ఇంట్లో వాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి ఒక్కళ్లకు ఎయిడ్స్ ఉంటుందన్నది తన నమ్మకంగా చెప్పారు. కచ్ఛితంగా ఎయిడ్స్ ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించి.. చికిత్స చేయించాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

loader