మహేష్ 26వ చిత్రం వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ 27వ చిత్రం గురించి కూడా అప్పుడే చర్చ మొదలైపోయింది.