ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన రాశి.. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. చాలా మంది అగ్ర హీరోలతో రాశి నటించారు. ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో రాశి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన రాశి.. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. చాలా మంది అగ్ర హీరోలతో రాశి నటించారు. ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో రాశి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ జరుగుతోంది. సెలెబ్రిటీలు సైతం కల్కి జపం చేస్తున్నారు. 

రాశి కూడా కల్కి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి మూవీ చూశాక తన ఎక్స్పీరియన్స్ తెలిపారు. కల్కి చిత్రాన్ని నేను, మా వారు, మా పాప కలసి చూశాం. నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. మా పాప అయితే త్రీడీ గ్లాసెస్ లో బాగా ఎంజాయ్ చేసింది. 

కల్కి చిత్రాన్ని త్రీడిలో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు అయితే విపరీతంగా నచ్చుతుంది అని రాశి తెలిపింది. ప్రభాస్ పాత్రని భైరవగా చూపించిన నాగ్ అశ్విన్ క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో అలరించారు. ఇక అమితాబ్ బచ్చన్ పెర్ఫామెన్స్ అయితే ఈ చిత్రానికి వెన్నెములా నిలిచింది. కమల్ హాసన్ విచిత్రమైన గెటప్ లో ఆకట్టుకున్నారు.