షాకింగ్ న్యూస్ : ఎయిడ్స్ వ్యాధితో టాప్ హీరోయిన్ మృతి

First Published 18, Apr 2018, 4:10 PM IST
heroine of yester years died of aids
Highlights

క్యాస్టింగ్ కౌచ్ భారిన పడ్డ ఈమె... ఎయిడ్స్ తో మరణించింది

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం అంతకంతకూ ముదిరిపోతోంది. శ్రీరెడ్డి రేపిన ఈ దుమారం ఇంకా ఆగలేదు.. రీసెంట్ గా ఒక హీరోయిన్ గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. తమిళనాడు కు చెందిన ఆ హీరోయిన్ ఎయిడ్స్ వ్యాధి సోకి 2007 లో కన్ను మూసింది. 80వ దశాబ్ధంలో ఒక ప్రొడ్యూసర్ మోసం చేయడంతో ఆమె జీవితం దుర్భరంగా మారిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. మరోవైపు ఆమెకు సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో మారోమార్గంలేక వ్యభిచార వృత్తి చేపట్టింది. చివరికి ఎయిడ్స్ వ్యాధితో చనిపోయింది. తమిళ సినిమాలు "టిక్ టిక్ టిక్‌"తో పాటు 'కళ్యాణ అగదిగళ్' ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. అయితే సినీపరిశ్రమలో మోసపోవడంతో డబ్బు సంపాదన కోసం మరో మార్గాన్ని అనుసరించింది. తరువాతికాలంలో నిషా నూర్.. హెచ్‌ఐవీ బారిన పడింది. 

loader