మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

Heroine comments on modi
Highlights

మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

పీఎం మోదీపై మరోసారి విరుచుకుపడింది కాంగ్రెస్ నేత, మాజీ హీరోయిన్ రమ్య. పేటీఎం అంటే ‘పే టు మోదీ’ అని కొత్త భాష్యం చెప్పింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ) అంటూ రాసుకొచ్చింది. పేటీఎం ద్వారా మీ డబ్బులు ఎటువెళ్ళినా… ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోందంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. పేటీఎంకి-మోదీకి లింక్ పెట్టడంపై బీజేపీ మద్దతుదారులు రమ్యపై మండిపడుతున్నారు.


 

 

loader