Asianet News TeluguAsianet News Telugu

శరవేగంగా ముస్తాబవుతున్న సుప్రీం హీరో సినిమా

  • వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న  హీరో సాయిధరమ్ తేజ్ 
  • తాజాగా మెగా హీరో నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ విన్నర్ 
  • ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి రెడీ అవుతున్న మూవీ
hero saidharam tej movie coming soon


మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

 కొత్త ఏడాదిలో డబ్బింగ్ పనులను ప్రారంభించిన దర్శకుడు గోపిచంద్ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సాయిధరమ్ తేజ్ డబ్బింగ్ చెపుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో ట్వీట్ చేశా డు 

 ఈ కామెంట్పై స్పందించిన హీరో సాయిధరమ్ తేజ్ 'కొత్త ఏడాదికి గొప్ప ప్రారంభం.. మా సినిమా ఈ ఏడాదికే విన్నర్ గానిలుస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు

Follow Us:
Download App:
  • android
  • ios