Asianet News TeluguAsianet News Telugu

సర్జికల్ స్ట్రైక్స్ పై రామ్ చరణ్ కామెంట్!

కొద్దిరోజుల క్రితం పుల్వామాలో నలభై మందికి పైగా జవాన్లు ఉగ్రదాడి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ దాడిపై భారత సైన్యంతో పాటు ప్రతిఒక్క భారతీయుడు రగిలిపోయాడు. 

hero ram charan comments on indian air force
Author
Hyderabad, First Published Feb 26, 2019, 11:10 AM IST

కొద్దిరోజుల క్రితం పుల్వామాలో నలభై మందికి పైగా జవాన్లు ఉగ్రదాడి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ దాడిపై భారత సైన్యంతో పాటు ప్రతిఒక్క భారతీయుడు రగిలిపోయాడు.

ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది.  

తెల్లవారు జామున 3 గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై స్పందించిన సినీ నటుడు రామ్ చరణ్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని 'జై హింద్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

దానికి ఇండియాస్ట్రైక్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios