యంగ్ టైగర్ తో రొమాన్స్ చేయనున్న హంసానందిని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశలో ఎన్టీఆర్ తో హంస ఓ స్పెషల్ రోల్ లో ఎన్టీఆర్ తో హంసా నందిని
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం `జై లవకుశ`. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. రాశిఖన్నా, నివేదిథా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో హంసా నందిని స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనుందట. రీసెంట్‌గా రాజ్‌తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. అయితే ఎన్టీఆర్ చిత్రంలో హంసా పాత్ర నిడివి ఎక్కువ సేపు ఉండదట.
