ఏపీ సీఎం చంద్రబాబుకు దర్శకనిర్మాత గుణశేఖర్ లేఖ వినోదపు పన్ను నుంచి రుద్రమదేవికి మినహాయింపునివ్వాలని వినతి రాణి రుద్రమదేవి జీవితంపై రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్ గౌతమి పుత్ర శాతకర్ణి మూవీకి రాయితీలు ఇవ్వటంతో తెరపైకి రాయితీ వివాదం