comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 72 బిగ్ బాస్ హౌస్ లో గ్రూపిజం.. రెండుగా చీలిన సభ్యులు

Groupism in the Bigg Boss house divided the house members into two

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో  గ్రూపిజం పెరిగిపోయింది. హరితేజ ఎలిమినేషన్ తరువాత ఇంట్లో పది మంది సభ్యులు ఉండగా.. అందులో కన్నడ సీరియల్ బ్యాచ్ 5 మంది ఒక గ్రూప్ గా.. మిగిలిన 5 మంది మరో గ్రూప్ గా తయారయ్యారు. నామినేషన్స్ లో టేస్టీ తేజపై ఈ గ్రూప్ విరుచుకుపడ్డారు. నిఖిల్, యష్మి, పృధ్వీ, ప్రేరణ, విష్ణు ప్రియ  ఒక గ్రూప్ గా.. నబిల్, గౌతమ్, అవినాశ్ , రోహిణి, టేస్టి తేజ ఒక గ్రూప్ గా మారిపోయినట్టు తెలుస్తోంది. ఈసారి ఎలిమినేషన్ ఎవరిది ఉంటుందో.. దాన్ని బట్టి హౌస్ లో ఆధిపత్యం ఎవరిది చెల్లుతుందో చూడాలి. 

7:09 PM IST

గంగవ్వ, హరితేజలకు భారీ రెమ్యునరేషన్

10వ వారం బిగ్ బాస్ ఇంటిని వీడిన గంగవ్వ, హరితేజ భారీగా రెమ్యూనరేషన్ రాబట్టినట్లు తెలుస్తుంది. గంగవ్వ వారానికి రూ. 3 లక్షలు, హరితేజ రూ. 3.5 లక్షలు తీసుకున్నారట. గంగవ్వకు రూ. 15, హరితేజకు రూ.17.5 లక్షలు దక్కాయట.   

4:47 PM IST

మా అమ్మ నా కంటే యంగ్, రోహిణి తల్లిని చూశారా?

ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. హౌస్లోకి ఒక్కొక్క కంటెస్టెంట్ పేరెంట్స్ వస్తున్నారు. రోహిణి మదర్ తన మనవడితో హౌస్లోకి వచ్చింది. ఆ బుడ్డోడి అల్లరి మామూలుగా లేదు. ఇక మా అమ్మ నా కంటే యంగ్. నేనే పెద్ద దానిలా కనిపిస్తానని రోహిణి అన్నారు. 

11:06 AM IST

బిగ్ బాస్ హౌస్లోకి నబీల్ అమ్మ!

ఫ్యామిలీ వీక్ షురూ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. మొదటిగా నబీల్ మదర్ వచ్చారు. తల్లీ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది. 
 
9:58 AM IST

ఓటింగ్ లో దూసుకుపోతున్న గౌతమ్

11వ వారానికి గాను ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. యష్మి, గౌతమ్, పృథ్వి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. కాగా ఓటింగ్ లో గౌతమ్ టాప్ లో ఉన్నట్లు సమాచారం. అతడికి అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. 

7:10 AM IST

బిగ్ బాస్ లో గ్రూపిజం, రెండుగా చీలిన సభ్యులు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో  గ్రూపిజం పెరిగిపోయింది. హరితేజ ఎలిమినేషన్ తరువాత ఇంట్లో పది మంది సభ్యుల... రెండు గ్రూప్ లు  గా విడిపోాయారు. అందులో కన్నడ సీరియల్ బ్యాచ్ 5 మంది ఒక గ్రూప్ గా.. మిగిలిన 5 మంది మరో గ్రూప్ గా తయారయ్యారు. నామినేషన్ లో టేస్టీ తేజపై విరుచుకుపడ్డారు నిఖిల్ అండ్ టీమ్,  నిఖిల్, యష్మి, పృధ్వీ, ప్రేరణ, విష్ణు ప్రియ  ఒక గ్రూప్ గా.. నబిల్, గౌతమ్, అవినాశ్ , రోహిణి, టేస్టి టేస్టి తేజ ఒక గ్రూప్ గా మారిపోయినట్టు తెలుస్తోంది. ...
 
7:09 PM IST:

10వ వారం బిగ్ బాస్ ఇంటిని వీడిన గంగవ్వ, హరితేజ భారీగా రెమ్యూనరేషన్ రాబట్టినట్లు తెలుస్తుంది. గంగవ్వ వారానికి రూ. 3 లక్షలు, హరితేజ రూ. 3.5 లక్షలు తీసుకున్నారట. గంగవ్వకు రూ. 15, హరితేజకు రూ.17.5 లక్షలు దక్కాయట.   

4:47 PM IST:

ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. హౌస్లోకి ఒక్కొక్క కంటెస్టెంట్ పేరెంట్స్ వస్తున్నారు. రోహిణి మదర్ తన మనవడితో హౌస్లోకి వచ్చింది. ఆ బుడ్డోడి అల్లరి మామూలుగా లేదు. ఇక మా అమ్మ నా కంటే యంగ్. నేనే పెద్ద దానిలా కనిపిస్తానని రోహిణి అన్నారు. 

11:06 AM IST:

ఫ్యామిలీ వీక్ షురూ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. మొదటిగా నబీల్ మదర్ వచ్చారు. తల్లీ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది. 
 
9:58 AM IST:

11వ వారానికి గాను ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. యష్మి, గౌతమ్, పృథ్వి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. కాగా ఓటింగ్ లో గౌతమ్ టాప్ లో ఉన్నట్లు సమాచారం. అతడికి అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. 

7:10 AM IST: