మామూలగానే సుదీర్ రష్మీ మీద చాలా గాసిప్స్ ఉన్నాయి. వాళ్లు మధ్య అఫైర్ ఉందని ప్రేమించుకుంటున్నారని. ఇలా చాలనే వింటున్నాం కానీ నిన్న ఈటీవిలోని ఆహాన పెళ్లంట అనే ఒక ప్రోగ్రామ్ లో వీళ్లిద్ధరు ఇలా పెళ్లికి సంభందించిన ఒక ప్రోగ్రామ్ చేశారు కానీ ఇదేం నిజం కాదండోయ్. ఇది ఒక ప్రోగ్రామ్ కి ప్రోమో మాత్రమే. సడన్ గా ్రపోమో చూసిన ప్రతి వక్కరు షాక్ తిన్నారు.