ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్, స్టార్ హీరోలతో కుర్ర హీరోల పోటీ!

Filmfare Awards South 2018 Telugu Nominations
Highlights

ప్రతి ఏడాది సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి ఫిలిం 

ప్రతి ఏడాది సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి ఫిలిం ఫేర్ 
అవార్డులు ప్రధానం చేస్తారు. ఈ ఏడాది కూడా జూన్ 16న ఘనంగా ఈ వేడుకలు జరగనున్నాయి. మరి 
గతేడాది గాను ఎన్ని సినిమాలు నామినేషన్స్ దక్కించుకున్నాయో ఓ లుక్కేద్దాం!

ఉత్తమ చిత్రం:
బాహుబలి 2 ది కంక్లూజన్ 
ఫిదా 
ఘాజీ 
శతమానం భవతి  
అర్జున్ రెడ్డి 

ఉత్తమ దర్శకుడు: 
క్రిష్ - గౌతమిపుత్ర శాతకర్ణి 
ఎస్ఎస్ రాజమౌళి - బాహుబలి 2 : ది కంక్లూజన్ 
సతీష్ వేగేశ్న - శతమానం భవతి 
శేఖర్ కమ్ముల - ఫిదా 
సందీప్ రెడ్డి వంగ - అర్జున్ రెడ్డి 
సంకల్ప్ రెడ్డి - ఘాజీ 

ఉత్తమ నటుడు: 
నందమూరి బాలకృష్ణ - గౌతమిపుత్ర శాతకర్ణి 
చిరంజీవి - ఖైదీ నంబర్ 150 
ఎన్టీఆర్ - జై లవకుశ 
ప్రభాస్ - బాహుబలి 2 ది కంక్లూజన్ 
వెంకటేష్ - గురు 
విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి 

ఉత్తమ హీరోయిన్: 
అనుష్క శెట్టి - బాహుబలి 2 ది కంక్లూజన్ 
నివేత థామస్ - నిన్ను కోరి 
రకుల్ ప్రీత్ సింగ్ - రారండోయ్ వేడుక చూద్దాం 
రితికా సింగ్ - గురు 
సాయిపల్లవి - ఫిదా 

ఉత్తమసహాయ నటి: 
భూమిక - MCA 
కేథరిన్ థ్రెసా - నేనే రాజు నేనే మంత్రి 
జయసుధ - శతమానం భవతి 
రమ్య కృష్ణ - బాహుబలి 2 : ది కంక్లూజన్ 
శరణ్య ప్రదీప్ - ఫిదా 

ఉత్తమ సహాయనటుడు: 
ఆది పినిశెట్టి - నిన్ను కోరి 
ప్రకాష్ రాజ్ - శతమానం భవతి 
రానా దగ్గుబాటి - బాహుబలి 2 ది కంక్లూజన్ 
ఎస్ జే సూర్య - స్పైడర్ 
సత్యరాజ్ - బాహుబలి 2 ది కంక్లూజన్ 

ఉత్తమ సంగీతం: 
దేవి శ్రీ ప్రసాద్ - ఖైదీ నంబర్ 150 & DJ 
మిక్కీ జె మేయర్ - శతమానం భవతి 
శక్తి కాంత్ - ఫిదా 
అనూప్ రూబెన్స్ - హలో 

ఉత్తమ గాయకుడు: 
హేమచంద్ర - ఊసుపోదు (ఫిదా)
LV రేవంత్ - తెలిసేనే నా నువ్వే (అర్జున్ రెడ్డి)
సిద్ శ్రీరామ్ - అడిగా అడిగా (నిన్ను కోరి)
అనురాగ్ కులకర్ణి - మెల్లగా తెల్లారిందో (శతమానం భవతి)
అర్మాన్ మాలిక్ - హలో (హలో) 

ఉత్తమ గాయకురాలు: 
గీతా మాధురి & మాన్సి - మహానుభావుడు (మహానుభావుడు)
మధు ప్రియా - వచ్చిండే (ఫిదా)
నేహా బాసిన్ - స్వింగ్ జరా (జై లవకుశ)
సమీరా భరద్వాజ్ - మధురమే (అర్జున్ రెడ్డి)
సోని, దీపు - హంస నావ (బాహుబలి 2: ది కంక్లూజన్) 

ఉత్తమ సాహిత్యం: 
ఎం ఎం కీరవాణి - దండాలయ్యా (బాహుబలి 2: ది కంక్లూజన్ )
రామజోగయ్య శాస్త్రీ - శతమానం భవతి (శతమానం భవతి)
శ్రేష్ఠా - మధురమే (అర్జున్ రెడ్డి) 
ఎం ఎం కీరవాణి - దండాలయ్యా (బాహుబలి 2: ది కంక్లూజన్ )
రామజోగయ్య శాస్త్రీ - శతమానం భవతి (శతమానం భవతి)
శ్రేష్ఠా - మధురమే (అర్జున్ రెడ్డి) 
 

loader