టాలీవుడ్ లో ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్ లో కొద్దో గొప్పో పాపులర్ అయిన నటి ఈషా రెబ్బ అనే చెప్పాలి. అడపాదడపా ఎదో సినిమాలు చేస్తోంది గాని ఎక్కువగా అవకాశాలు అందుకోవడం లేదు. అమ్మడికి గ్లామర్ పాత్రలు చేయాలనీ చాలా కోరికగా ఉన్నట్లు ఉంది. 

అందుకే రోజుకో ఫోటో షూట్ తో రచ్చ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కెమెరా ముందు గ్లామర్ డోస్ తో సినీ ప్రముఖులకు సవాల్ విసురుతోంది. ఇక రీసెంట్ గా బేబీ ఇచ్చిన క్లివేజ్ షాట్ కి అందరూ షాక్ అయ్యారు. 

ఈ రేంజ్ గ్లామర్ ఎటాక్ సరిపోద్దా? అని ఒకే ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి తాను కూడా ఒక గ్లామర్ గర్ల్ అని హింట్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.  మరి ఈ దెబ్బతో అయినా ఈ తెలుగమ్మాయికి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.