టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినీనటి ఛార్మీలను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల క్రితమే పూరీకి ఈడీ నోటీసులు ఇచ్చింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినీనటి ఛార్మీలను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల విడుదలైన లైగర్ సినిమాలో పెట్టుబడులపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. దీనిపై గురువారం ఉదయం నుంచి పూరీ జగన్నాథ్, ఛార్మీలను ఈడీ ప్రశ్నిస్తోంది. 15 రోజుల క్రితమే పూరీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
