జిమ్ లో మజిల్స్ చూపుతూ ఫోజులు

Disha patani abs will kill you
Highlights

దిశాపటానీ జిమ్ లో అందాల విందు

టైగర్ ష్రాఫ్ తో కలిసి ‘ బాఘీ-2 ‘ చిత్రంలో రెచ్చిపోయిన బాలీవుడ్ నటి దిషా పటానీ.. ఇప్పుడేం చేస్తోంది ? టైగర్ లాగే తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు జిమ్ లో ఎక్కువకాలం గడుపుతోంది. ఎక్సర్ సైజులూ చేస్తూ సున్నితమైన శరీరాన్ని  ఉక్కులా మార్చేందుకు తెగ కసరత్తులు చేస్తోంది. ట్రైనర్ సాయంతో పర్ఫెక్ట్ బాడీ బిల్డర్ కావాలనుకుంటున్న దిషా.. ఇందుకు ప్రూఫ్ గా తన మజిల్స్ ని చూపుతూ ఫోటోలకు పోజులిచ్చింది. పైగా వీటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగానే ఈమె ఫ్యాన్స్ ఖుషీ ! ఈ మధ్యే నా ట్రైనర్ తో కలిసి ముంబై బాంద్రాలో ఓ హోటల్ బయట చిరునవ్వుతో కనిపించా..గుర్తుందా అని దిషా అంటోంది.

loader