సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నాడు వర్మ.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నాడు వర్మ. సినిమాకు సంబంధించి రోజుకో ఫోటోని విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో రెండు ఫోటోలను విడుదల చేశారు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్'లోఈ పాత్రలు ఎవరివా అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.. అలానే వారంతా లక్ష్మీపార్వతి కారణంగా అప్సెట్ అయినట్లుగా కనిపిస్తున్నారు అంటూ ఫోటోని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొందరు.. లక్ష్మీపార్వతిని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలానే 'లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఈ పాత్ర ఎవరది..?' అంటూ మరో ఫోటో పోస్ట్ చేశాడు. ఇది చూసిన వారంతా హరికృష్ణ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Can somebody tell me who this character is in #LakshmisNTR ? pic.twitter.com/RRwKt8gXsY
— Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2019
I wonder who these characters are in #LakshmisNTR and why they are looking so upset with Lakshmi Parvathi ? pic.twitter.com/KAdAKrHIVR
— Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 29, 2019, 1:54 PM IST