వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు డైరెక్టర్ మారుతీ. అంత బిజీలో టైమ్ తీసుకుని పాత మొక్కులు చెల్లించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.  

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు డైరెక్టర్ మారుతీ. అంత బిజీలో టైమ్ తీసుకుని పాత మొక్కులు చెల్లించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న దర్శకుడు మారుతీ సతీ సమేతంగా దైవర దర్వనాలు చేసుకున్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని దర్శించుకున్న దర్శకుడు దాసరి మారుతి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాదు తాము మొక్కుకున్న విధంగా గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు. సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలి కారు. శ్రీవారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు.

మారుతీ ప్రస్తుతం బిజీ టాలీవుడ్ డైరెక్టర్. గీతా ఆర్ట్స్ లో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తునాడు మారుతీ. ఇక ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్.. మారుతీ తో ప్రభాస్ సినిమా. ప్రభాస్ తో మారుతీ రాజా డీలక్స్ సినిమా చేయబోతున్నట్టు ఇండస్ట్రీల్ టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమా పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.