బాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా దీపిక పదుకొనె రూట్ మాత్రం చాలా డిఫెరెంట్ అని చెప్పాలి. ప్రేమ కథల నుంచి యాక్షన్ కామెడీ అన్ని వేరియేషన్స్ లో కనిపించి చివరికి హిస్టారికల్ సినిమాల్లో కనిపించి శబాష్ అనిపించుకుంది. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లలో దీపికకు ఎవరు సాటిరారని చెప్పవచ్చు. పద్మావత్ సినిమాల్లో ఆమె నటనకు ఫిదా అయిన వారు చాలా మందే ఉన్నారు. 

అయితే తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. అన్నట్లు దీపిక గ్లామర్ వరల్డ్ లో చేస్తోన్న ప్రయోగాలు నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. పద్మావత్ సినిమాలో ఆమె కనిపించిన తీరు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మ్యాగజైన్ లపై మెరుస్తోన్న తీరు మరొక ఎత్తు. ఇంతకుముందు కూడా ఈ హాట్ బ్యూటీ చాలా సార్లు ఫ్యాషన్ లుక్ లో చాలా హాట్ గా కనిపించింది. కానీ ప్రస్తుతం ఇస్తోన్న లుక్స్ అయితే షాకింగ్ అని అందరి నోట వినిపిస్తోంది. 

రీసెంట్ గా ఇండియా వోగ్ మ్యాగజైన్ పై అమ్మడు కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అసలైన అందాల కోసం ఎదో తెర అడ్డుపెట్టినట్లుగా ఒక డ్రెస్ వేసింది. క్లివేజ్ షో గురించి ఎంత మాట్లాడినా సరిపోదని నెటిజన్స్ కామెంట్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆమె సెక్సీ లెగ్స్ కూడా వర్ణనాతీతంగా ఉన్నాయని చూపులకు కు పేరు పెట్టడం కూడా కష్టమే అని అంటుంటే.. దీపికా అందరి మతి పోగొట్టింది అని అనిపిస్తోంది.