Asianet News TeluguAsianet News Telugu

నీ చాదస్తం భరించలేకపోతున్నాం... బాలాదిత్యను టార్గెట్ చేసిన హౌస్ మెట్స్.. బిగ్ బాస్ దసరా టైటిల్ గెటుకున్న లేడీస

బిగ్ బాస్ ఈ సండే  పండగ  సందడితో అదిరిపోయింది.  స్టార్ సింగర్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ డాన్స్ తో  పాటు నాగార్జున ఫన్నీ గేమ్స్ తో అదరగొడుతన్నారు. ఈ సందర్భంగా జరిగిన గేమ్స్ లో బాలీదిత్యను టార్గెట్ చేశారు టీమ్ మెంబర్స్. ఆయన చదస్తాన్ని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. 

Dasara Special Bigg Boss Telugu Season 6 Sunday Event
Author
First Published Oct 2, 2022, 9:32 PM IST

బిగ్ బాస్ ఈ సండే  పండగ  సందడితో అదిరిపోయింది.  స్టార్ సింగర్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ డాన్స్ తో  పాటు నాగార్జున ఫన్నీ గేమ్స్ తో అదరగొడుతన్నారు. ఈ సందర్భంగా జరిగిన గేమ్స్ లో బాలీదిత్యను టార్గెట్ చేశారు టీమ్ మెంబర్స్. ఆయన చదస్తాన్ని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. 

బిగ్ బాస్ ఈ సండే  దసరా ఈవెంట్ అదరిపోయింది. బిగ్ బాస్  హౌస్ కు పండగ వాతావరణం ముందే తీసుకువచ్చారు టీమ్.   పండగ సంబరాలతో అద్భుతమైన ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మేకర్స్. చప్పగా ఉంటుంది అన్న విమర్షల నుండి బయట పడటానికి సంబరాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ఆటలు పాటలు సందడితో పాటు.. లేడీస్ టీమ్, జంట్స్ టీమ్ మధ్య రకరకాల పోటీలు పెట్టారు కింగ్. ఈ పోటీలలో ఫైనల్ గా లేడీస్ టీమ్ విన్నర్ గా నిలిచి టైటిల్ గెలుచుకున్నారు. అన్ని గేమ్స్ లో లేడీస్ విన్నర్స్ అవ్వగా లాస్ట్ గేమ్ లో మాత్రం లేడీస్ టీమ్ నుఓడించి జంట్స్ టీమ్ విన్నర్స్ గా నిలిచారు. 

ఈ గేమ్స్ లోబాగంగా.. చేదు.. తీపి లడ్డుల ఆట ఆడించారు నాగ్. అందులో బాలీదిత్య కాస్త టార్గెట్ అయినట్టుగా కనిపించింది. హౌస్ లో ప్రవచనాలు చెపుతూ.. తన చాదస్తంతో అందరికి   చిరాకు తెప్పిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కంటెస్టెంట్స్. అందరికి ఆ అభిప్రాయం ఉన్నా.. గీతూ ఈ విషయాన్ని ముందు బయట పెట్టింది. స్వీట్ ఎక్కువ తింటే వెగటు పుడుతుంది. మీరు చెప్పే మాటలు కూడా ఇలానే అవుతున్నాయి అంటూ గీతు చెప్పగా..ఫైమా కూడా ఈ వ్యాఖ్యలకు వంత పాట పాడింది. ఈ క్రమంలో బాలాదిత్యకు కాస్త కోపం వచ్చినట్టు కనిపింది.  ఈ విషయంలో కాస్త వాగ్వాదం కూడా జరిగింది. 

ఇక ఈ గేమ్స్ లో లవ్వర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ.. టీజ్ చేస్తూ.. సరదాగా గా గేమ్స్ ఆడించారు. ముఖ్యంగా శ్రీ సత్య కోసం అర్జున్  తన విన్ ను శాక్రిఫైజ్ చేశాడు. చంటీ తన డాన్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఇక  డాన్స్ టాస్క్ లో రాజ్ ను.. ఆది రెడ్డిని డాన్స్ చేపించి అందరిని నవ్వించాడు నాగ్. ఇక హౌస్ లో రాజ్ చాలా అమాయకుడు అని సర్టీఫై చేశారు. ఇక ఫైమా సరదా మనిషి అంటే టాగ్ ఇచ్చారు. ఇక ఆది రెడ్డి జాగ్రీలను దొంగతనం చేయడం సరదాగా అనిపించింది. నాగార్జున కూడా ఈ విషయంలో ఫన్నీ కామెంట్స్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios