క్రికెటర్ మహ్మద్ షమీకి ఘోర రోడ్డు ప్రమాదం

First Published 25, Mar 2018, 11:24 AM IST
Cricketer shami met with an accident
Highlights
  • క్రికెటర్ షమీ కి ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆయన డెహ్రడున్ నుండి ఢిల్లీ ప్రయానిస్తుండగా లారీని ఢీ కొన్నారు​
  • గాయపడ్డ షమీని ఆసుపత్రి తరలించారు​

క్రికెటర్ షమీ కి ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆయన డెహ్రడున్ నుండి ఢిల్లీ ప్రయానిస్తుండగా లారీని ఢీ కొన్నారు. గాయపడ్డ షమీని ఆసుపత్రి తరలించారు. దీంతో షమీ తలపై గాయాలయ్యాయి డాక్టర్లు ఆయన కోలుకుంటున్నారు. ప్రమాదం ఏమీ లేదంటు ఆయన కోలుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. రీసెంట్ ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసింది మనకు తెలిసిందే.  ఇప్పటికే ఫిక్సింగ్ ఆరోపనలు ఎదుర్కుంటున్న షమీకి ఇలా జరగడం చాలా భాధాకరం.

loader